பொருள் : వినడానికి ఇష్టం కలిగించునది.
எடுத்துக்காட்டு :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
ஒத்த சொற்கள் : ఇంపైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వినబడినటువంటి.
எடுத்துக்காட்டு :
మా అవ్వ మాకు వినదగిన కథలు మాత్రమే చెప్పేది.
ஒத்த சொற்கள் : వినిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వినుటకు యోగ్యమైనది.
எடுத்துக்காட்டு :
పెద్దల వినదగిన మాటలపట్ల శ్రద్ధ కలిగి పరిశీలించాలిఅతడు మాట్లాడు భాష వినదగినదిగా లేదు.
ஒத்த சொற்கள் : వినసొంపైన, శ్రవణీయమైన, శ్రావ్యమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :