பொருள் : వ్యాపారాలలోని ద్రవ్యానికి ఇచ్చేటటువంటి విలువ.
எடுத்துக்காட்டு :
వినిమయం కారణంగా రూపాయి యొక్క విలువ పెరుగుతూ తగ్గుతూ వుంది.
பொருள் : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
எடுத்துக்காட்டு :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
ஒத்த சொற்கள் : మారకం, వస్తు వినిమయం, వస్తుమార్పిడి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.பொருள் : ఒక దేశ ద్రవ్యం ఇంకొక దేశ ద్రవ్యంతో సరిపోల్చేది.
எடுத்துக்காட்டு :
భారతదేశం అనేక దేశాలతో వినిమయం జరుపుతుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह प्रक्रिया जिसके अनुसार भिन्न-भिन्न पक्षों या देशों का लेन-देन विनिमय-पत्रों के अनुसार होता है।
भारत का कई देशों के साथ विनिमय होता है।Reciprocal transfer of equivalent sums of money (especially the currencies of different countries).
He earns his living from the interchange of currency.