பொருள் : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
எடுத்துக்காட்டு :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
ஒத்த சொற்கள் : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలం, ఫలితం, సార్థకం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of using.
He warned against the use of narcotic drugs.பொருள் : ఒక వస్తువుని ఉపయోగించేటువంటి ప్రక్రియ
எடுத்துக்காட்டு :
వారు తమ సంపాదన దాదాపు 50% ప్రతి సంవత్సరం వినియోగిస్తారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of investing. Laying out money or capital in an enterprise with the expectation of profit.
investing, investmentபொருள் : ఏదేని వస్తువును ఉపయోగించడం
எடுத்துக்காட்டு :
ఈ కార్యాలయపు అధికారులందరు కార్యాలయపు వస్తువులను బాగా వినియోగిస్తారు.
ஒத்த சொற்கள் : వినియోగించటం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :