பொருள் : చెవులతో చేసే పని
எடுத்துக்காட்டு :
రాజు ఫిర్యాది యొక్క ఒక్క మనవీ వినలేదు
ஒத்த சொற்கள் : ఆలకించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇతరులు చెప్పే మాటలను చెవినపెట్టడం
எடுத்துக்காட்டு :
ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు
ஒத்த சொற்கள் : చెవినపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చెవితో చేసే పని
எடுத்துக்காட்டு :
న్యాయాధీశుడు వాది మరియు ప్రతివాది మాటలు వింటున్నాడు