பொருள் : హిందువులలో నాలుగు వర్ణాలలో ఒక వర్ణనికి చెందినవారు
எடுத்துக்காட்டு :
పండితుడు శ్యాం నారాయణ ఒక శ్రేష్ఠ బ్రాహ్మణుడు.
ஒத்த சொற்கள் : అగ్రజన్ముడు, అగ్రవర్ణుడు, అయ్యవారు, ఆర్యుడు, ద్విజుడు, ధరణీసురుడు, నేలవేల్పు, బాపనయ్య, బాపనుడు, బ్రాహ్మణులు, స్వామి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हिंदुओं के चार वर्णों में से पहले वर्ण का मनुष्य।
पंडित श्याम नारायण एक श्रेष्ठ ब्राह्मण हैं।பொருள் : హిందూ ధర్మగ్రంధాల ప్రకారం చాతుర్వర్ణాలలో మొదటి వర్ణం, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ జ్ఞానోపదేశం చేసేవారు
எடுத்துக்காட்டு :
బ్రాహ్మణుడు ప్రతిదినం అతను చేసే కర్మలకు దూరమౌతూ ఉంటాడు
ஒத்த சொற்கள் : అగ్నిముఖుడు, అగ్రజన్ముడు, అగ్రవర్ణుడు, అయ్యవారు, ఆర్యుడు, ద్విజుడు, ధరణీసుతుడు, పంచాంగమయ్య, బాపడు, బాపనయ్య, బ్రాహ్మణుడు, భూదేవుడు, భూలేఖకుడు, మహీసురుడు, మాని, ముఖజుడు, ముఖసంభవుడు, సర్వతోముఖుడు, సూత్రకంఠుడు, స్వస్తిముఖుడు, స్వామి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :