பொருள் : వున్నది కాకుండా వ్యతిరేకంగా వచ్చేది
எடுத்துக்காட்டு :
మంచి అర్థానికి భావంలో విపరీతఅర్థం ఊహగా వస్తుంది.
ஒத்த சொற்கள் : విపరీత అర్థం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो अर्थ हो उसका उलटा अर्थ।
सही अर्थ के अभाव में अनर्थ की संभावना रहती है।பொருள் : చెప్పిన పని చేయకపోగా మరో పని చేయడం
எடுத்துக்காட்டு :
నేను తన గురించి చెప్పుతున్నాను, అతడు ఖచ్చితంగా విరుద్దమైన పని చేస్తాడు.
ஒத்த சொற்கள் : ప్రతికూలమైన, భిన్నమైన, వైరుధ్యమైన, వ్యతిరేకమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Altogether different in nature or quality or significance.
The medicine's effect was opposite to that intended.பொருள் : ప్రతికూలంగా ఉండుట.
எடுத்துக்காட்டு :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
ஒத்த சொற்கள் : తల్లకిందులైన, ప్రతికూలమైన, విపరీతమైన, విలోమమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వ్యతిరేకంగా నడుచుకొనుట
எடுத்துக்காட்டு :
విరుద్ధమైన వ్యక్తి అభివృద్ధి మార్గాన్ని ఆటంకపరుస్తాడు
ஒத்த சொற்கள் : ప్రతిగామియైన, వ్యతిరేకమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Moving or directed or tending in a backward direction or contrary to a previous direction.
retral, retrogradeபொருள் : అనుకూలంగా లేకపోవడం.
எடுத்துக்காட்டு :
సభలో అతనికి వ్యతిరేకమైన సంభాషణ జరుగుతున్నది.
ஒத்த சொற்கள் : వ్యతిరేకమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వైరము కలిగి ఉండుట.
எடுத்துக்காட்டு :
అతను నాతో శత్రుత్వంతోకూడిన విధంగా నడిచాడు
ஒத்த சொற்கள் : ప్రతికూలమైన, శత్రుత్వంతోకూడిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो शत्रुता से भरा हुआ हो।
उसने मेरे साथ शत्रुतापूर्ण व्यवहार किया।