பொருள் : మోసం చేయకుండా ఉండటం
எடுத்துக்காட்டு :
కవిత పదోవ తరగతి పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణరాలౌతుందని నాకు విశ్వాసము కలదు.
ஒத்த சொற்கள் : నమ్మకం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పరలోకం, దేవుడు, మోక్షం మొదలైనవాటిని గూర్చి తెలియజేసేదిఅతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణ
எடுத்துக்காட்டு :
హిందూధర్మపు ప్రత్యేకత ఏమిటంటే అందులో ఇతర అన్ని ధర్మాల పట్ల సహనశీలత ఉంది.
ஒத்த சொற்கள் : ధర్మం, నమ్మకం, మతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A strong belief in a supernatural power or powers that control human destiny.
He lost his faith but not his morality.பொருள் : అపనమ్మకం కానిది
எடுத்துக்காட்டு :
ఈ రోజు ప్రపంచంలో విశ్వాసం గూర్చి ఒక్కరికి కూడా విలువ తెలియడం లేదు.
ஒத்த சொற்கள் : నమ్మకం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Moral soundness.
He expects to find in us the common honesty and integrity of men of business.