பொருள் : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
எடுத்துக்காட்டு :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
ஒத்த சொற்கள் : విస్తరింపజేయు, వెదజల్లు, వ్యాపింపజేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।பொருள் : గింజలను పొడిచేయడం
எடுத்துக்காட்டு :
అతడు గోధుమలను విసురుతున్నాడు.
ஒத்த சொற்கள் : పిండి చేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం
எடுத்துக்காட்டு :
యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు
ஒத்த சொற்கள் : ప్రయోగించు, వదులు, వేయు, సంధించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని
எடுத்துக்காட்டு :
ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు
ஒத்த சொற்கள் : సవాలు విసురు, సవాలుచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :