பொருள் : ఒక వ్యక్తిని మరో ప్రదేశానికి పంపుటకు ఇచ్చు అనుమతి లేక ఆజ్ఞ.
எடுத்துக்காட்டு :
జనక మహారాజు మనస్సును రాయి చేసుకొని సీతకు వీడ్కోలు చెప్పాడు.
ஒத்த சொற்கள் : వీడ్కొలుపు, వీడ్కోలు చెప్పు, వీడ్కోలు పలుకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी को कहीं से चलने की अनुमति या आज्ञा देना।
राजा जनक ने हर्ष विभोर होकर सीता को विदा किया।