பொருள் : ప్రసంగించటానికి నిర్మించినది
எடுத்துக்காட்டு :
మహత్మగాంధీ వేదికపైన కూర్చొని ప్రసంగిస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శుభకార్యాలు మరియు ధార్మిక కార్యాలు జరుపుటకొరకు ఏర్పాటు చేసిన అరుగు
எடுத்துக்காட்டு :
అతను వేదిక పైన కూర్చొని కథ వినిపిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : తిన్నే
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రముఖులు ప్రసంగించే చోటు
எடுத்துக்காட்டு :
నాయకుడు వేదికపై ఆసీనులైయున్నాడు
ஒத்த சொற்கள் : అరుగు, తిన్నె, సభ, స్టేజి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A large platform on which people can stand and can be seen by an audience.
He clambered up onto the stage and got the actors to help him into the box.பொருள் : పెళ్లి చేసుకునే స్థలం
எடுத்துக்காட்டு :
అది పెళ్ళి మండపము.
ஒத்த சொற்கள் : కళ్యాణమండపం, మంటపం, మండపం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :