பொருள் : ఏదేని పని సరిగ్గా చేసేందుకు ఏర్పరచుకొనే స్థితి
எடுத்துக்காட்டு :
పెళ్ళి ఏర్పాట్లు అన్నీ శ్యామే చూసుకుంటున్నాడు.
ஒத்த சொற்கள் : ఏర్పాటు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of managing something.
He was given overall management of the program.பொருள் : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
எடுத்துக்காட்டு :
అతని వ్యవహారం సరిగా లేదు.
ஒத்த சொற்கள் : అభ్యాసం, అలవాటు, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।