பொருள் : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.
எடுத்துக்காட்டு :
తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.
ஒத்த சொற்கள் : తరగతి, భాగము, విభాగము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A specialized division of a large organization.
You'll find it in the hardware department.பொருள் : ఒక పెద్ద సంస్థను విభజన చేసే వచ్చేది
எடுத்துக்காட்டு :
అతడు ప్రాన్స్ విభాగం గురించి చెప్తున్నాడు.
ஒத்த சொற்கள் : డిపార్ట్ మెంట్, విభాగం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कुछ देशों का क्षेत्रीय और प्रशासनिक विभाग।
वह फ्रांस के विभाग के बारे में बता रहा है।The territorial and administrative division of some countries (such as France).
departmentபொருள் : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.
எடுத்துக்காட்டு :
జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.
ஒத்த சொற்கள் : సంప్రదాయము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
எடுத்துக்காட்டு :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
ஒத்த சொற்கள் : అంగం, అంశం, అంశకం, భాగం, వాటా, విభాగం, సంవిభాగం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.பொருள் : వారు రెండు విధాల వికసించిన జంతువర్గం దీని ద్వారా ఆధునిక మానవులకి ఆవిర్భావం ఏర్పడింది
எடுத்துக்காட்டு :
నృజాతిశాస్త్రవేత్త నృజాతి మీద పరిశోధన చేస్తాడు.
ஒத்த சொற்கள் : కులం, తెగ, నృజాతి, వంశం, వర్గం, వర్ణం, సంతతి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक ही जाति या राष्ट्रीयता के लोग जिनकी सभ्यता एवं संस्कृति एक ही होती है।
वह नृजाति पर शोध करता है।பொருள் : చెట్టులో అటు ఇటు పెరిగే భాగాలు
எடுத்துக்காட்டு :
పిల్లలు మామిడి చెట్టు కొమ్మలపైన ఊగుతున్నారు
ஒத்த சொற்கள் : కొమ్మ, పల్లవాధారం, సురిగ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :