பொருள் : ఇల్లు, ఇల్లాలు, పిల్లలు గల వక్తి
எடுத்துக்காட்டு :
ఎవరైతే పరివారంతో కలిసి ఉంటారో అతనే సుఖమైన గృహస్థుడు.
ஒத்த சொற்கள் : ఇంటికాపు, ఇంటియజమాని, గృహపతి, గృహస్తు, గృహస్ధుడు, భవనభర్త, వాస్తవ్యుడు, శ్రేష్టాశ్రముడు, సంసారి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A man whose family is of major importance in his life.
family manபொருள் : ఇతరుల ముందుకు వెళ్లడానికి సంకోచించేవాడు
எடுத்துக்காட்டு :
మోహన్ సిగ్గరి ఇతరులముందుకు వెళ్లడానికి సంకోచిస్తాడు కనుక ఆపని జరగదు
ஒத்த சொற்கள் : లజ్జాలువు, లజ్జాశీలుడు, సిగ్గరి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :