பொருள் : సంప్రదాయ పద్ధతుల్ని అవలంభించే సమయాల్లో భార్యాభర్తల వస్త్రాలలకు వేసే ముడి
எடுத்துக்காட்டு :
సత్యనారాయణ స్వామి చరిత్ర పారాయణ కథ వినే సమయంలో పూజారి దంపతులిద్దరికి బ్రహ్మముడి వేశాడు.
ஒத்த சொற்கள் : కొంగుముడి, బ్రహ్మముడి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual