பொருள் : రాజుల కిరీటం లేదా తలపాగా పైన ఉంచే విలువైన ఈక
எடுத்துக்காட்டு :
రాజుగారి కిరీటంలోని ఒక శిఖ కింద పడిపోయింది.
ஒத்த சொற்கள் : కిరీటపు తురాయి, తురాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A feathered plume on a helmet.
panacheபொருள் : కోడిపుంజు, నెమలి మొదలైన పక్షుల తలపైన ఉండే ఆకర్షణీయమైన భాగం
எடுத்துக்காட்டு :
కోడి పుంజు తలపైన ఎరుపురంగులో తురాయి వుంది.
ஒத்த சொற்கள் : కోడిజుట్టు, తురాయి, పక్షిజుట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A showy growth of e.g. feathers or skin on the head of a bird or other animal.
crest