பொருள் : కొమ్మలు, ఆకులను కలిగి ఉండేది
எடுத்துக்காட்டு :
చెట్టు వలన మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ஒத்த சொற்கள் : అవనీరుహం, కరాళికం, చంకురం, చెట్టు, తరువు, పత్రి, పుష్పదం, భూరుహం, మహీజం, మాను, వనస్పతి, విటపి, వృక్షం, శాలము, శిఖరి, స్కంధి, స్థిరం, హరిద్రువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जड़, तने, शाखा तथा पत्तियों से युक्त बहुवर्षीय वनस्पति।
पेड़ मनुष्य के लिए बहुत ही उपयोगी हैं।A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
treeபொருள் : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం
எடுத்துக்காட்டு :
హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.
ஒத்த சொற்கள் : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శైలం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
भूमि का बहुत ऊँचा, ऊबड़-खाबड़ और प्रायः पथरीला प्राकृतिक भाग।
हिमालय पर्वत भारत के उत्तर में है।பொருள் : ఊడలుగల చెట్టు రావి చేట్టు దీనిని ఊడలు ఉంటాయి
எடுத்துக்காட்டு :
యాత్రికులు మర్రిచెట్టు నీడలో సేదతీరుతున్నారు
ஒத்த சொற்கள் : క్షీరవృక్షం, జటాలం, బహువాదం, మర్రిచెట్టు, యక్షతరువు, వటం, వటవృక్షం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
East Indian tree that puts out aerial shoots that grow down into the soil forming additional trunks.
banian, banian tree, banyan, banyan tree, east indian fig tree, ficus bengalensis, indian banyan