பொருள் : బాధ కలిగినప్పుడు వచ్చేది
எடுத்துக்காட்டு :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ஒத்த சொற்கள் : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, హాహాకారం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనస్సుకు కలత చెందడం
எடுத்துக்காட்டு :
రాముడు అడవికి వెళ్ళడంతో అయోధ్య నగరం పూర్తిగా శోకంతో నిండిపోయింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An emotion of great sadness associated with loss or bereavement.
He tried to express his sorrow at her loss.பொருள் : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.
எடுத்துக்காட்டு :
ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.
ஒத்த சொற்கள் : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
उदास होने की अवस्था या भाव।
उसके चेहरे पर उदासी छायी हुई थी।பொருள் : బలహీనమైన మరియు నిర్దోషులైన వారికి మనసులో కలిగే భావన
எடுத்துக்காட்டு :
నిర్దోషులైన ప్రజల నిట్టూర్పు అత్యాచారియైన రాజు యొక్క వినాశనానికి కారణమైంది.
ஒத்த சொற்கள் : నిట్టూర్పు, బాధ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బాధతోకూడినటువంటి భావన
எடுத்துக்காட்டு :
దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ஒத்த சொற்கள் : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, దుఃఖపాటు, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, సంతాపం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शोकपूर्ण होने की अवस्था या भाव।
दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।