பொருள் : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
எடுத்துக்காட்டு :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ஒத்த சொற்கள் : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :