பொருள் : చాలా ఎకువ మంచియైన
எடுத்துக்காட்டு :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
ஒத்த சொற்கள் : ఉదాత్తమైన, ఉన్నతమైన, గొప్పదైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Of major significance or importance.
A great work of art.பொருள் : పదవి, మర్యాదగల గొప్పవారు
எடுத்துக்காட்டு :
ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.
ஒத்த சொற்கள் : ఉన్నతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.
The developed qualities of the Hellenic outlook.பொருள் : ఆచార విచారాలు నీతిమార్గంలో నడిచే గొప్పవ్యక్తులు
எடுத்துக்காட்டு :
నేను నా పూర్వపు శ్రేష్టమైన వారిని ఆదర్శంగా తీసుకొని మాట తప్పకుండా చేస్తాను.
ஒத்த சொற்கள் : మంచిదైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అన్నిటి కంటే ఫలితాల్లో మేలైన
எடுத்துக்காட்டு :
పట్టణాలు, గ్రామాల్లో కుశలమైన రాజనీతిని హింసతో ప్రోత్సహించారు.
ஒத்த சொற்கள் : కుశలమైన, పదిలమైన, మంచిదైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Most powerful or important or influential.
The economically ascendant class.பொருள் : గొప్పగా వుండటం
எடுத்துக்காட்டு :
అమితాబ్ బచ్చన్‌ను శ్రేష్టమైన నాయకుడు స్వర్గీయ హేమావతీ నందన్ బహుగుణ ఎన్నికల్లో ఓడించాడు.
ஒத்த சொற்கள் : వున్నతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :