பொருள் : -మొదటినుండి ఉండే ఒడంబడికలోని నియమ నిబంధనలు.
எடுத்துக்காட்டு :
భారత్ అమెరికాతో చేసే వ్యాపారం షరతులతో కూడుకున్నది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An assumption on which rests the validity or effect of something else.
condition, precondition, stipulationபொருள் : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
எடுத்துக்காட்டு :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
ஒத்த சொற்கள் : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, సంధి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైన ఒక విషయానికి సంబందించి ఇద్దరి మధ్యన చెయు సంధి.
எடுத்துக்காட்டு :
రాహుల్ షరతు గెలిచినాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :