பொருள் : -ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి ముందుగానే నిశ్చయించుకున్న రహస్య ప్రదేశం.
எடுத்துக்காட்டு :
-నాయిక సంకేతాన్ని అనుసరించి నాయకుడు సంతోషంతో ఎదురు చుస్తున్నాడు.
ஒத்த சொற்கள் : సంకేత స్థలం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पहले से ही निश्चित किया हुआ (प्रेमी प्रेमिका के) मिलने का स्थान।
नायिका मिलन स्थल पर नायक का बेसब्री से इंतजार कर रही थी।பொருள் : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.
எடுத்துக்காட்டு :
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.
ஒத்த சொற்கள் : అచ్చు, గుర్తు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।
रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।பொருள் : ఏదైన కార్యము గురించి సమాచారమును తెలియజేయునది.
எடுத்துக்காட்டு :
నల్లని మోఘాలతో గల ఆకాశం వర్షానికి సూచన.
ஒத்த சொற்கள் : సూచన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :