பொருள் : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.
எடுத்துக்காட்டு :
అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.
ஒத்த சொற்கள் : అనుమానంలేని, నిస్సందేహంగల
பொருள் : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి
எடுத்துக்காட்டு :
మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.
ஒத்த சொற்கள் : అనుమానంలేని, శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సంశయంలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :