பொருள் : పొత్తు ఏర్పడటం.
எடுத்துக்காட்டு :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
ஒத்த சொற்கள் : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.பொருள் : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
எடுத்துக்காட்டு :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
ஒத்த சொற்கள் : ఒడంబడిక, ఒప్పందం, పొత్తు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.பொருள் : వ్యాకరణంలో రెండు వర్ణాలు పక్కపక్కన రావడం వల్ల కలిగే మార్పు
எடுத்துக்காட்டு :
రమా ఈష్ అనే శబ్ధాలలో సంధి కలగడం వల్ల రమేశ్ అనే రూపం వస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The articulatory process whereby the pronunciation of a word or morpheme changes when it is followed immediately by another (especially in fluent speech).
sandhiபொருள் : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి
எடுத்துக்காட்டு :
రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు
ஒத்த சொற்கள் : ఒడంబడిక, ఒప్పందం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह पत्र जिसपर किसी प्रकार का इक़रार और उसकी शर्तें लिखी हों।
दोनों दलों ने इक़रारनामे पर हस्ताक्षर कर दिए हैं।A binding agreement between two or more persons that is enforceable by law.
contractபொருள் : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
எடுத்துக்காட்டு :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
ஒத்த சொற்கள் : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.
எடுத்துக்காட்டு :
శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.
ஒத்த சொற்கள் : కీలు, గ్రంధి, ముడి, వాపు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.
gland, secreter, secretor, secretory organ