பொருள் : అన్నీ
எடுத்துக்காட்டு :
వంకాయ పచ్చడి తయారు చేయడానికి ముందు వాటిని సంపూర్ణంగా వుడికించుకోవాలి.
ஒத்த சொற்கள் : పూర్తయిన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏవరితోనైన కలిసి పూర్తి ఆనందమును పొందుట.
எடுத்துக்காட்டு :
భార్య భర్తలు ఇరువురు తమ జీవితాన్ని పూర్తిచేసిన విధంగా ఉంటారు.
ஒத்த சொற்கள் : పూర్తిచేయునట్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Acting as or providing a complement (something that completes the whole).
complemental, complementary, completingபொருள் : ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం
எடுத்துக்காட்டு :
ఆమె నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించింది.
ஒத்த சொற்கள் : పరిపూర్ణమైన, పుష్టికరమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Well grounded in logic or truth or having legal force.
A valid inference.பொருள் : అన్ని అంగాలకు సంబంధించిన
எடுத்துக்காட்டு :
పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్ఠికాహారం ఇవ్వాలి.
ஒத்த சொற்கள் : పుష్ఠికరమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having every necessary or normal part or component or step.
A complete meal.பொருள் : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
எடுத்துக்காட்டு :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
ஒத்த சொற்கள் : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Completed to perfection.
fulfilled