பொருள் : ఏదైన విశేషమైన,ధర్మాన్ని కాని, మతాన్ని కాని గౌరవించడం
எடுத்துக்காட்டு :
అతను శైవ సంప్రదాయమును అనుసరిస్తాడు.
ஒத்த சொற்கள் : అనుష్ఠానము, పంథా, మార్గము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.
எடுத்துக்காட்டு :
జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.
ஒத்த சொற்கள் : శాఖ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :