பொருள் : గాంధీగారి సిద్థాంతాలలో ఒకటి.
எடுத்துக்காட்டு :
సత్యాన్ని రక్షించడం కొరకు అతడు తన ప్రాణాన్ని కోల్పోయాడుఎల్లప్పుడు మనం సత్యాన్నే పలకవలెను.
ஒத்த சொற்கள் : నిక్కం, నిజం, యథార్థం, వాస్తవం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A fact that has been verified.
At last he knew the truth.