பொருள் : సాధువులు నివసించే స్థలం
எடுத்துக்காட்டு :
ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The residence of a religious community.
monasteryபொருள் : అన్నదానం చేసే ఒక శరణాలయం
எடுத்துக்காட்டு :
మేము ప్రసాదం తీసుకొవడానికి అన్న సత్రం లోనికి వెళ్లాం.
ஒத்த சொற்கள் : అన్న సత్రం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : భక్తులు, అగంతకులు, పేద, ధనికులకు ఒకే పంక్తిలో భోజనం పెట్టె సత్రం
எடுத்துக்காட்டு :
మేమంతా అన్నసత్రానికి గురుద్వారా వెళ్తున్నాము.
ஒத்த சொற்கள் : అన్నదానగృహం, అన్నసత్రం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह भोजन जो भक्तों, आगन्तुकों,अमीरों-गरीबों आदि को एक पंगत में बैठाकर वितरित किया जाता हो।
हम लोग लंगर लेने गुरुद्वारे जा रहे हैं।