பொருள் : బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి
எடுத்துக்காட்டு :
మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
எடுத்துக்காட்டு :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
ஒத்த சொற்கள் : ఋషి, మహర్షి, వైరాగి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।பொருள் : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
எடுத்துக்காட்டு :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
ஒத்த சொற்கள் : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సాదు, సాధువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।பொருள் : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
எடுத்துக்காட்டு :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
ஒத்த சொற்கள் : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సాదువు, సాధు, సిద్ధుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : విష్ణువును పూజించే సాధువు
எடுத்துக்காட்டு :
ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
ஒத்த சொற்கள் : జోగి, త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :