பொருள் : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
எடுத்துக்காட்டு :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
ஒத்த சொற்கள் : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒకే స్థితిలో వుండటం.
எடுத்துக்காட்டு :
“సమన్వయంలో సమస్యలు ఎక్కడ వస్తాయి?
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The regulation of diverse elements into an integrated and harmonious operation.
coordinationபொருள் : కలిసికట్టుగా చేయడం.
எடுத்துக்காட்டு :
సమన్వయించబడిన సంస్థలకు ఏదైనా కూడా ఆ సమయంలో సాధ్యమవుతుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Operating as a unit.
A unified utility system.