பொருள் : రెండూ ఒకేలా వుండటం
எடுத்துக்காட்டு :
ఈ స్టేషన్ నుండి వచ్చే స్టేషన్ వరకు సమాంతరంగా రైలు పట్టాలు పరచబడ్డాయి.
ஒத்த சொற்கள் : సమాంతరమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Being everywhere equidistant and not intersecting.
Parallel lines never converge.பொருள் : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
எடுத்துக்காட்டு :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
ஒத்த சொற்கள் : ఒకేరకమైన, ఒకేవిధమైన, సమమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.பொருள் : ఒకే విధంగా
எடுத்துக்காட்டு :
చూడటానికి ఆటవస్తువులు రెండు ఒకేలాగా ఉంటాయి.
ஒத்த சொற்கள் : ఒకేలాగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : రెండూ ఒకే స్థితిలో వుండటం
எடுத்துக்காட்டு :
సచిన్ వంద కొట్టడానికి కారణం టీమ్ ఒక సమానజనికమైన స్కోర్ చేయడం.
ஒத்த சொற்கள் : సమానజనికమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.பொருள் : ఇద్దరినీ ఒకేలా చూడటం
எடுத்துக்காட்டு :
శిక్షకు అపరాధాన్ని సమానంగా విధించండి.
ஒத்த சொற்கள் : సరిసమానమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
समानुपात से संबंधित या समानुपात का।
राजनीति में समाज के सभी वर्गों का समानुपातिक प्रतिनिधित्व होना चाहिए।