பொருள் : ఒక పదార్థం పూర్తిగా పై భాగం వరకు రావడం
எடுத்துக்காட்டு :
ఈ డబ్బాలో ఏడు కిలోల గోధుమ పిండి సరిపోతుంది.
ஒத்த சொற்கள் : నిండు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇక చాలా అని చెప్పడం
எடுத்துக்காட்டு :
పదిహేను కాఫీలు సరిపోతున్నాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దుస్తులు, నగలు మొదలైనవి శరీరానికి సరిగా సరిపోవుట
எடுத்துக்காட்டு :
ఇంత చిన్న చొక్కా నాకు సరిపోదు
ஒத்த சொற்கள் : సరిపడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :