பொருள் : మంచి స్వభావం కలిగి ఉండటం.
எடுத்துக்காட்டு :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
ஒத்த சொற்கள் : ఉదారమైన, మంచిదైన, సాధువైన, సుశీలమైన, సౌమ్యమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.