பொருள் : రక్తసంబంధం కానిది
எடுத்துக்காட்டு :
స్నేహంలో స్వార్థానికి స్థానం లేదు. హనుమంతుడు రాముడికి మరియు సుగ్రీవుడికి స్నేహం కుదిరించాడు.
ஒத்த சொற்கள் : అచ్చికబుచ్చిక, కూర్మి, చెలికారం, చెలితనం, చెలిమి, జోడు, తోడు, నంటు, నెమ్మి, నెయ్యం, నెయ్యమి, నెయ్యము, నేస్తం, పరిచయం, పొంతం, పొంతనం, పొంతువ, పొందు, పొత్తు, పోరామి, ప్రయ్యం, ప్రియం, ప్రియత, ప్రియత్వం, ప్రేమ, ప్రేముడి, బాంధవం, మిత్రత, మైత్రం, మైత్రి, వాత్సల్యం, సంగడం, సంగడి, సంగడీనితనం, సంఘాతం, సంసర్గం, సఖ్యం, సగొష్టి, సమాగమం, సమ్సత్తి, సహచర్యం, సహచారం, సహవసతి, సహవాసం, సహిత్వ, సాగతం, సాచివ్యం, సాధనం, సామరస్యం, సావాసం, సౌఖ్యం, సౌరభం, సౌహార్థ్యం, సౌహిత్యం, స్నేహం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दोस्तों या मित्रों में होने वाला पारस्परिक संबंध।
दोस्ती में स्वार्थ का स्थान नहीं होना चाहिए।பொருள் : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
எடுத்துக்காட்டு :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
ஒத்த சொற்கள் : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన
எடுத்துக்காட்டு :
చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.
ஒத்த சொற்கள் : అచ్చిక బుచ్చిక, ఇష్టం, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.