பொருள் : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
எடுத்துக்காட்டு :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
ஒத்த சொற்கள் : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాధువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।