பொருள் : అడవిలో ఉండే సువాసన వెదజల్లె చెట్టు చెక్క
எடுத்துக்காட்டு :
దక్షిణ భారత దేశంలో గంధపు చెక్క అడవిలో దొరుకుతాయి.
ஒத்த சொற்கள் : గంధం, గంధపు చెక్క, గంధసారం, చందనం, పటీరం, మలాకా, యామ్యం, శ్రీచంచనం, సిరిగంధం, హరిచందనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Parasitic tree of Indonesia and Malaysia having fragrant close-grained yellowish heartwood with insect repelling properties and used, e.g., for making chests.
sandalwood tree, santalum album, true sandalwoodபொருள் : అడవికి రారాజు
எடுத்துக்காட்டு :
కవి ఈ కవిత్వంలో శివాజిని సింహంతో పోల్చాడు.
ஒத்த சொற்கள் : కేసరి, గజరిపువు, జడలమెకం, పశురాజం, బాహుబలం, మృగం, మృగపతి, మృగరాజు, మృగరిపువు, మృగేంద్రుడు, మెకములరేడు, రక్తజిహ్వం, సింగం, సింహం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
बिल्ली के वर्ग में सबसे अधिक बलवान हिंसक जंगली जन्तु जिसके नर की गर्दन पर बड़े-बड़े बाल होते हैं।
गिर के जंगल में सिंह हैं।Large gregarious predatory feline of Africa and India having a tawny coat with a shaggy mane in the male.
king of beasts, lion, panthera leoபொருள் : కొలనులో పుష్పించే పువ్వు.
எடுத்துக்காட்டு :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
ஒத்த சொற்கள் : అంబుజం, అంబురుహం, అరవిందం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, పంకజం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।பொருள் : భూమిలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో గ్రహించి ఘన రూపంలో ఏర్పడిన ఒక రూపం
எடுத்துக்காட்டு :
ఆకాశంలో నల్ల-నల్లని మేఘాలు తిరుగుతున్నాయి.
ஒத்த சொற்கள் : అంబుధం, అంభుధరం, అంభువాహి, అబ్ధం, కంథం, కంథరం, కాదంబిని, కాళిక, కిరి, ఘనం, జలదం, జలముచం, జలవాహం, ధారాధరం, నభోదుహం, నభోధూమం, నారదం, నీరదం, నీరుమోపరి, నీలభం, పటీరం, పయోజన్మం, పయోదం, పయోవాహంం, బడగొండ, మేఘం, మొగులు, రంజసానువు, వనముచం, వర్షధరం, వాతరథం, వాయుదారువు, వారిదం, వారిధరం, వారిముచం, వార్దం, వార్దరం, విషదం, శంపాధరం, శంభరం, శ్యామం, శ్వేతమాలం, సరటి, సుదానం, సేచకం, స్తనయిత్నువు, స్వేతనీలం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पृथ्वी पर के जल से निकली हुई वह भाप जो घनी होकर आकाश में फैल जाती है और जिससे पानी बरसता है।
आकाश में काले-काले बादल छाये हुए हैं।A visible mass of water or ice particles suspended at a considerable altitude.
cloudபொருள் : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
எடுத்துக்காட்டு :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
ஒத்த சொற்கள் : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyபொருள் : సూర్యుడు అస్తమించిన సమయం
எடுத்துக்காட்டு :
శ్యాం రాత్రి పన్నెండు గంటల వరకు చదువుతాడు.శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువ
ஒத்த சொற்கள் : అంధిక, ఇందుకాంత, క్షాణి, ఘృతాచి, చంద్రకాంత, తమస్విని, తమి, తారకిణి, తారాభూష, నిశ, నిశి, నిశీధిని, పద్మబంధువు, మాపు, యామి, యామిక, యామిని, రజని, రమ్య, రాతిరి, రాత్రి, రేయి, విభావరి, శత్వరి, శమని శార్వరి, శ్యామ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
सूर्यास्त और सूर्योदय के बीच का समय।
श्याम रात को ग्यारह बजे तक पढ़ता है।பொருள் : శ్రీకృష్ణుడు
எடுத்துக்காட்டு :
శంఖం ఒక జలతర జంతువు
ஒத்த சொற்கள் : అంబుజం, అబ్జం, కంబు, కంబుకం, కంబువు, కూతకైదువు, జలజం, పావనధ్వని, పెనుగుల్ల, బూరగొమ్ము, మహానాదం, వారిజం, శంఖం, శ్వేతం, సింధుపుష్పం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक प्रकार का बड़ा घोंघा जिसका कोष पवित्र माना जाता है और देवताओं के आगे बजाया जाता है।
शंख एक जलीय जन्तु है।Any of various edible tropical marine gastropods of the genus Strombus having a brightly-colored spiral shell with large outer lip.
conch