பொருள் : తేలికగా ఉండటం.
எடுத்துக்காட்டு :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
ஒத்த சொற்கள் : అనాయాసము, సరళము, సుగమము, సులభము, సులువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.