பொருள் : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన
எடுத்துக்காட்டு :
రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ஒத்த சொற்கள் : ఆనందం, ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంతోషం, సంప్రీతి, సంబరం, సుఖం, హర్షం, హాసిక, హేల, హ్లాదనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The quality of being cheerful and dispelling gloom.
Flowers added a note of cheerfulness to the drab room.