பொருள் : రచించు లేక తయారుచేయుట.
எடுத்துக்காட்டு :
నేను ఈ రోజు ఒక కొత్త కవితను సృష్టించాను.
ஒத்த சொற்கள் : నిర్మించు, పుట్టించు, సృజయించు, సృజించు, సృష్టిచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
रच या बनाकर तैयार करना।
मैंने आज एक नई कविता की सृष्टि की।Bring into existence.
The company was created 25 years ago.பொருள் : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
எடுத்துக்காட்டு :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
ஒத்த சொற்கள் : చేయు, తయారుచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।