பொருள் : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
எடுத்துக்காட்டு :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ஒத்த சொற்கள் : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
எடுத்துக்காட்டு :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
ஒத்த சொற்கள் : అందమైన, సమ్మోహనమైన, సుందరమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనోహరంగా ఉండుట.
எடுத்துக்காட்டு :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
ஒத்த சொற்கள் : అందమైన, తేజమైన, సొంపైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :