பொருள் : ఏదైన పనిలో తన సొంత లాభాన్ని మరిచిపోవడం.
எடுத்துக்காட்டு :
ఆధినిక కాలములో నిస్వార్థంగల ప్రజలు దొరకడం చాలా కష్టము.
ஒத்த சொற்கள் : నిస్వార్థంగల, స్వార్థరహితమైన, స్వార్థహీనమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : స్వార్థం లేకుండా ఉండటం.
எடுத்துக்காட்டு :
ఆధునిక యుగంలో స్వార్థహీన వ్యక్తుల కొరత లేదు.
ஒத்த சொற்கள் : నిస్వార్థమైన, స్వార్థహీనమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Unaffected by self-interest.
disinterested