பொருள் : ఏదైనా గానీ మనస్పూర్తిగా తీసుకోవడం
எடுத்துக்காட்டு :
వివాహమైన రెండు సంవత్సరాల వరకు కూడా వరుణ్ తన భార్యను స్వీకరించలేదు.
ஒத்த சொற்கள் : అంగీకరించడం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గ్రహించే ప్రక్రియ.
எடுத்துக்காட்டு :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
ஒத்த சொற்கள் : గ్రహించు, తీసుకొను, పీల్చు, శోషణ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking up