பொருள் : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
எடுத்துக்காட்டு :
పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
ஒத்த சொற்கள் : ఆనందించు, ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, సంతోషించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :