பொருள் : స్త్రీలు తమ సుకుమారతను సూచించడానికి చేసేటువంటి చేష్టలు.
எடுத்துக்காட்டு :
సీత చాలా వగలు చూపుతోంది.
ஒத்த சொற்கள் : ఒయ్యారాలు, టెక్కు, నయగారము, నిక్కు, వగలు, సోయగం, హొయలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी को रिझाने या झूठ-मूठ अपनी अस्वीकृति या सुकुमारता सूचित करने के लिए की जानेवाली स्त्रियों की अथवा स्त्रियों की-सी चेष्टा।
सीता बहुत नखरे करती है।பொருள் : పురుషుని ఆకర్షించుటకు స్త్రీ చేసే మనోహరమైన చేష్టలు.
எடுத்துக்காட்டு :
శీలా హావభావాలను చూచి వినోద్ వివాహం చేసుకొన్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : శరీరంలోని ప్రతి అవయవం తెలిపే భావాలు
எடுத்துக்காட்டு :
నృత్యగణంతో తమ హావభావాలతో ప్రేక్షకులను ముగ్ధుల్ని చేస్తారు.
ஒத்த சொற்கள் : భావభంగిమ, భావభంగిమలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :