பொருள் : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
எடுத்துக்காட்டு :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
ஒத்த சொற்கள் : అపవిత్రమైన, చెడుఅలవాటుగల, నికృష్టమైన, నీచమైన, పతితమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.பொருள் : తక్కువ స్థాయిలో ఉన్న.
எடுத்துக்காட்டு :
ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.
ஒத்த சொற்கள் : అధమమైన, అపరిచితమైన, అసంఖ్యాకమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నికృష్టమైన, నీచమైన, లెక్కలోలేని, సాదారణమైన, హేయమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।
जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।(informal) small and of little importance.
A fiddling sum of money.பொருள் : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
எடுத்துக்காட்டு :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
ஒத்த சொற்கள் : దుర్జనుడైన, దుర్మార్గుడైన, దుష్టమైన, నీచమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate