பொருள் : రక్తన్ని సరఫరా చేసేది
எடுத்துக்காட்டு :
గుండే ప్రాణులకు గొప్పదైన భాగం.
ஒத்த சொற்கள் : గుండే
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.
எடுத்துக்காட்டு :
మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
ஒத்த சொற்கள் : అంతఃకరణం, అంతఃస్సాక్షి, చిత్తం, మనస్సు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మనస్సు యొక్క ఒక శక్తి దీని వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది.
எடுத்துக்காட்டு :
నాఅంతరాత్మ చెబుతుంది ఇది నిజమని.
ஒத்த சொற்கள் : అంతఃహృదయం, అంతరంగం, అంతరాత్మ, అంతర్యామి, పరమాత్మ, మనస్సాక్షి, హృదయాంతరంగం, హృదయాంతరాళం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :