பொருள் : ఎక్కువగా కలిగే భావన.
எடுத்துக்காட்டு :
ధనము అధికం వలన అతడు గర్విష్ఠి అయ్యాడు.
ஒத்த சொற்கள் : అత్యంతము, అధికం, అనంతము, అపారము, అమితము, ఆధిక్యము, పెక్కువ, బాహుళ్యము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
मान, मात्रा आदि में अधिक होने की अवस्था या भाव।
धन की अधिकता से वह घमण्डी हो गया है।பொருள் : అధికంగా ఉండుట.
எடுத்துக்காட்டு :
నిరక్ష్యరాస్యత కారణంగా ప్రజలు ఎక్కువగా చెడ్డ అలవాట్లకు గురౌతున్నారు.
ஒத்த சொற்கள் : అధికంగా, ఎక్కువగా, మిక్కిలియగు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
अधिक अंश या भाग में।
अशिक्षा के कारण लोग अधिकांशतः कुव्यसन के शिकार हो जाते हैं।Many times at short intervals.
We often met over a cup of coffee.