பொருள் : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం
எடுத்துக்காட்டு :
పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు
ஒத்த சொற்கள் : అపచరించు, అవమానించు, అవహేలన చేయు, కించపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :