సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చేతికి కాళ్ళకు ఉండేవి. పట్టుకోవడానికి ఉపయోగపడేవి
ఉదాహరణ : అతని కుడి చేతికి ఆరు వేళ్ళు ఉన్నాయి
పర్యాయపదాలు : అంగుటం, అంగుళం, కరశాఖ, దిధీతి, వేలు, హస్తాగ్రం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
हथेली या पैर के आगे निकले हुए अवयव जो सामान्यतः पाँच होते हैं।
A finger or toe in human beings or corresponding body part in other vertebrates.
అర్థం : చేతి వ్రేళ్లకు ధరించే ఆభరణాలు
ఉదాహరణ : శ్యాం తన కుడి చేతి ఐదు వేళ్ళకు ఉంగరాలను ధరించాడు
పర్యాయపదాలు : అంగుళీయకం, ఉంగరం, ఊర్మిక, బటువు
उँगली में पहनने का एक प्रकार का आभूषण।
Jewelry consisting of a circlet of precious metal (often set with jewels) worn on the finger.
ఆప్ స్థాపించండి