అర్థం : తల్లి కడుపులో శిశువు ఎదగడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
శ్యాం శరీర విజ్ఞానంలో అంతర్గత అండకోశాన్ని అధ్యయనం చేస్తున్నాడు.
పర్యాయపదాలు : మాతృకోశం, మాతృకోశిక
ఇతర భాషల్లోకి అనువాదం :
वह कोशिका जिससे दूसरी कोशिका या कोशिकाओं का निर्माण होता है।
श्याम शरीरविज्ञान के अंतर्गत मातृकोशिका का अध्ययन कर रहा है।Cell from which another cell of an organism (usually of a different sort) develops.
A sperm cell develops from a sperm mother cell.అర్థం : పురుషులలో సంతానానికి తోడ్పడే శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే చోటు
ఉదాహరణ :
వృషణాలలోని లోపం వల్ల అతను తండ్రికాలేకపోయాడు.
పర్యాయపదాలు : అండం, పిచ్చ, బీజం, ముష్కం, వట్ట, వట్టకాయ, వృషణం
ఇతర భాషల్లోకి అనువాదం :
(पुरुष के) अंडकोष की वह ग्रंथि जिसमें से शुक्राणु निसृत होते हैं।
अंडग्रंथि की विकृति के कारण वह पिता नहीं बन सका।