అర్థం : ఎంతయితే అంత కలిసి
ఉదాహరణ :
పెళ్ళికి అందరు కలిసి ఐదు వందల మంది వచ్చారు.
పర్యాయపదాలు : అందరు కలిసి, అందరూ కలిసి
ఇతర భాషల్లోకి అనువాదం :
जितना हो उतना मिलाकर।
कुल मिलाकर शादी में पाँच सौ लोग आए थे।With everything included or counted.
Altogether he earns close to a million dollars.